Sunday, April 5, 2009

బలమే జీవనం,బలహీనతయే మరణం. బలం సంక్షేమాన్ని, శాశ్వతమైన జీవితాన్ని,అమరత్వాన్ని ఇస్తుంది. బలహీనతఅంతులేని శ్రమను, దు:ఖాన్ని కలిగిస్తుంది. బలహీనతే మరణం.
- స్వామీ వివేకానంద.

No comments:

Post a Comment