Wednesday, April 1, 2009

నిర్భయంగా ఉండండి


దేనికీ భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులు చేయబోతున్నారు . భయపడిన మరుక్షణం, మీరు ఎందుకూ పనికి రారు. ప్రపంచంలోని ఘోరమైన బాధలన్నింటికీ అసలు కారణం భయమే. అన్నింటికన్నా గొప్ప మూఢనమ్మకం భయమే. భయమే మన ధు:ఖాలన్నింటికీ ఏకైక కారణం. నిర్భయత్వం క్షణంలో మనకు స్వర్గాన్ని కొనితేగలదు. కాబట్టి, లెండి! మేల్కోండి! గమ్యాన్ని చేరుకునే వరకూ ఆగకండి!

-స్వామీ వివేకానంద

No comments:

Post a Comment