
తెల్లదనానికి ప్రాధాన్యత ఇవ్వనివారు ఎవరు చెప్పండి. అందుకే ఇది మీకోసం.
- నిమ్మ రసంలో కోడిగుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి రాత్రంతా అలాగే వుంచి వుదయం కడగాలి. లేదా ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. అలా చేస్తే ముఖం మీద వున్నా మచ్చలు తొలగిపోయి ముఖం తెల్లగా మారుతుంది ప్రయత్నించండి.
No comments:
Post a Comment