Thursday, April 2, 2009

శక్తి

శక్తి అంతా మీలోనే వుంది. మీరు ఏమైనా చేయగలరు, అన్నీ చేయగలరు.దీన్ని నమ్మండి. మీరు బలహీనులమనిభావించకండి. ధీరులై లేచి నిలబడి, మీలోని దివ్యత్వాన్ని ప్రకటించండి.
- స్వామీ వివేకానంద

No comments:

Post a Comment