
నాయకుడు అంటే ఎలా వుండాలి అంటే ఏ మాత్రం తడుముకోకుండాచూపగలిగిన ఒకే ఒక ప్రత్యక్ష్య నిదర్శనం శ్రీ జయప్రకాష్ నారాయణ గారు.
ఆయన ఒక నిరంతర శ్రమ జీవి , విద్యార్థి , మహా సముద్రం , అచంచలమైనఆత్మవిశ్వాసం ఆయన సొంతం. దీక్ష , సహనం కలగలిపిన ఒకేఒక మనీషి . సమాజ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తును సైతం పణంగా పెట్టి , సంఘం లోఅభివృద్ధి కి ఆటంకంగా వున్న అవినీతి మీద యుద్ధ భేరి మోగించిన సేనాధిపతి ,
ఆయనకు రాజకీయ నాయకుడు అన్న పేరు కన్నా నవ సమాజ మార్గదర్శిఅన్న పేరే సరైనది. నిద్ర మత్తులో తేలియాడుతున్న నవ సమాజాన్ని అత్యుత్తమవిలువలు కలిగిన మార్గం లో నడిపించడానికి సిద్ధమైన ఆ మహా యోధుడికిమనమందరం ఊతమవ్వాలి........... ఈ మహత్కార్యం కేవలం మన భవిష్యత్తుకోసమని మరవకండి........ రండి..... మన బతుకు అతుకులను ఈమహనీయుడి నాయకత్వం లో మనమే బాగు చేసుకుందాం.........
సరైన నాయకత్వమే మన ప్రగతి కి సోఫానం అని మరవకండి , మన కోసం , మన పిల్లల , అన్ని సామాజిక వర్గాలభవిష్యత్తు కోసం పోరాటాన్ని ఆరంభించిన శ్రీ జయప్రకాశ్ నారాయణ గారికి అండగా వుందాం.......... ఆలోచించండి
నాయకత్వం లో సత్తా కలిగిన లోక్ సత్తా కి అవకాశం ఇద్దాం.......... నీతి కలిగిన నవ సమాజాన్ని నిజాయితీ కలిగిన ఒకజ్ఞాని అడుగుజాడల్లో నడిపిద్దాం...... నడుద్దాం.... మనం కన్నకలలకు సాకారాన్నిద్దాం.
మీ
ఓమ్ ప్రకాశార్య్
gud work aum...
ReplyDeleteinka ilanti animutyalu enno nee kalam nunchi ravalani asistu....
kota:d
analyst గారు ధన్యవాదములు, మీ లాంటి వారి మార్గదర్శత్వం వుంటే నేను ముందుకి వెళతాను. మీ పేరు మాకు తెలిసుంటే బాగుండేది.
ReplyDelete