tag:blogger.com,1999:blog-4494961991012523247.post3151328121313440954..comments2023-09-09T21:17:29.990+05:30Comments on ఓమ్ ప్రకాశార్య: జ్ఞాపకం AumPrakashhttp://www.blogger.com/profile/02979276461268945918noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4494961991012523247.post-35138358954108541592012-12-24T11:39:29.053+05:302012-12-24T11:39:29.053+05:30థాంక్స్ అండి చిన్ని ఆశ గారు... మీ పేరేంటో తెలిదు ...థాంక్స్ అండి చిన్ని ఆశ గారు... మీ పేరేంటో తెలిదు కానీ మీ కవితలు, మీరు వేసిన బొమ్మలు నాకు చాల బాగా నచ్చాయి. మీ బ్లాగ్ చూసాను చాలా బాగుంది....
AumPrakashhttps://www.blogger.com/profile/02979276461268945918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4494961991012523247.post-18269739474709707632012-12-24T11:27:28.946+05:302012-12-24T11:27:28.946+05:30కాశీ గారు ఆనందం అన్నది అన్నింటిలోను వున్నది.. మీరన...కాశీ గారు ఆనందం అన్నది అన్నింటిలోను వున్నది.. మీరన్నదీ నిజమే... 'మనకున్న పరిమితులలో, మన పద్దతులలో మనం ఆనందంగా ఉండి ఉండవచ్చు' కానీ పద్దతులు పరుదులు దాటుతున్నాయి, పరిమితులు కుచించుకు పోతున్నాయి... ఏది ఏమైనా రాను రాను ఆరోగ్యకరమైన ఆనందాలు తగ్గుతున్నాయన్నది వాస్తవం.
AumPrakashhttps://www.blogger.com/profile/02979276461268945918noreply@blogger.comtag:blogger.com,1999:blog-4494961991012523247.post-55618314023423621772012-12-24T03:48:44.416+05:302012-12-24T03:48:44.416+05:30ఇప్పటి పిల్లలకేదో అన్యాయం జరిగిపోతుందని, వాళ్ళు ఏవ...ఇప్పటి పిల్లలకేదో అన్యాయం జరిగిపోతుందని, వాళ్ళు ఏవేవో మిస్ అయిపోతున్నారని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది.
మనకున్న పరిమితులలో, మన పద్దతులలో మనం ఆనందంగా ఉండి ఉండవచ్చు. కాని ఈ రోజుల్లో ఉన్న పిల్లలు, వాళ్ళకున్న పరిమితులలో వాళ్ళు కూడా ఆనందంగా ఉంటున్నారేమో అని ఎందుకు ఆలోచించకూడదు.
మనం ఒకప్పుడు వెన్నెల్లో కుర్చుని మాట్లాడుకున్నామని వాళ్ళని కూడా అలా కుర్చొమనలెమ్ కదా. ఏమో వాళ్లకి ఫేస్బుక్ లో చాటింగ్ చేయడం, మొబైల్ గేమ్స్ ఆడుకోవడం లోనే ఎక్కువ ఆనందం ఉందేమో ?
ఇప్పుడు మనం ఎలా బాధపడుతున్నామో, భవిష్యత్తు లో వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు గురించి ఇలానే బాధపడతారు. కాలం మారుతున్నప్పుడు ఆనందం కలిగించే విషయాలు కూడా మారతాయి. మనం ఆనందించినట్టే వాళ్ళు కూడా ఆనందించాలని రులేమి లేదు కదా. మనకి కూడా కంపూటర్లు , టీవీ లు ఉంది ఉంటె అలా వెన్నెల్లో ఎందుకు కూర్చుంటాం. కృష్ణ ప్రియ గారి బ్లాగ్ లో ఇలాంటి పోస్టే చదివాను.
Please remove word verification.kasihttps://www.blogger.com/profile/13853318779933757857noreply@blogger.comtag:blogger.com,1999:blog-4494961991012523247.post-43835122137449028442012-12-24T03:20:15.935+05:302012-12-24T03:20:15.935+05:30అవునండీ మనసుకి నిజమైన నేస్తాలు చిన్ననాటి మధురమైన జ...అవునండీ మనసుకి నిజమైన నేస్తాలు చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలే.
రాబోయే తరాలకవి ఉండవు. బాధాకరమే.Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.com